ఎస్‌ ఆర్‌ ఎస్‌ పి కి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | SR SP 48 thousand cusecs Infra | Sakshi
Sakshi News home page

ఎస్‌ ఆర్‌ ఎస్‌ పి కి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Jul 28 2016 12:19 AM | Updated on Sep 4 2017 6:35 AM

ఎస్‌ ఆర్‌ ఎస్‌ పి కి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎస్‌ ఆర్‌ ఎస్‌ పి కి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు.

 
బాల్కొండ : శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్‌ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్‌పూర్తి స్థాయి నీటి మట్టం 1091అడుగులు(90 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1069.50 అడుగుల(27.56 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు. 

Advertisement

పోల్

Advertisement