గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
పైలాన్‌కాలనీ(నాగార్జునసాగర్) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ సఫావత్ రాములునాయక్ అన్నారు.
Jul 17 2016 8:23 PM | Updated on Sep 4 2017 5:07 AM