సోమశిలలో7.474 టీఎంసీల నీటి నిల్వ | somasila water flow | Sakshi
Sakshi News home page

సోమశిలలో7.474 టీఎంసీల నీటి నిల్వ

Published Mon, Aug 29 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

somasila water flow

సోమశిల : సోమశిల  జలాశయంలో సోమవారం ఉదయానికి 7.474 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంకు పైతట్టు ప్రాంతాల నుంచి 453 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి  చేరుతోంది. జలాశయంలో 82.220 మీటర్లు, 269.75 అడుగుల మట్టం నమోదైంది. సగటున 59 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వథా అవుతోంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement