సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక పూర్తి | soft ball teams selected | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక పూర్తి

Oct 15 2016 8:50 PM | Updated on Sep 4 2017 5:19 PM

సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక పూర్తి

సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక పూర్తి

సాఫ్ట్‌బాల్‌ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.పురుషోత్తమ్‌ తెలిపారు.

ఉయ్యూరు :   సాఫ్ట్‌బాల్‌ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.పురుషోత్తమ్‌ తెలిపారు. స్థానిక ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల క్రీడా మైదానంలో 2016–17 సంవత్సరానికి ఎస్‌జీఎఫ్‌ కృష్ణా డిస్ట్రిక్ట్‌ సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపిక శనివారం నిర్వహించారు. అండర్‌ 14, 17 విభాగాల్లో జట్ల వివరాలను పురుషోత్తమ్‌ వెల్లడించారు.
అండర్‌ 14లో..
బాలుర విభాగంలో : జి.గోపీకృష్ణ, కె.హేమంత్, ఎ.మణికంఠ, ఎం.శశికుమార్, ఎస్‌.వంశీ, బి.రమేష్, సీహెచ్‌ వీరనారాయణ, కె.సురేంద్రబాబు, బి.నాగవరప్రసాద్, జె.భరత్, ఎస్‌.మహేష్, డి.అశ్విత్, జీఆర్‌వీ సుభాష్, బి.జాష్వ, పి.గోపి, బి.సాల్మన్‌ విక్టర్, స్టాండ్‌బైగా డి.యశ్వంత్‌ కుమార్, కె.భాస్కర్‌ ఎంపికయ్యారు.
బాలికల విభాగంలో : కె.పల్లవి, డి.గౌతమి, ఎస్‌.మానస, ఆర్‌.నాగలక్ష్మి, కె.పవత్రి, కె.కనకదుర్గ, ఎన్‌.సారిక, కె.సింధుజ, టి.నాగలక్ష్మి, కె.సింధు, ఎస్‌.పూర్ణిమ, జి.షీభారాణి, కె.లక్ష్మి, వి.శివపార్వతి, ఎస్‌.శ్రీచైతన్య, వి.నందిని, ఎస్‌.లిఖిత, జి.రమ్య, కె.పావనిని ఎంపిక చేశారు.
అండర్‌ 17లో..
బాలుర విభాగంలో : కేవీవీ నాగమల్లేశ్వరరావు, కేవీవీఎన్‌వై ప్రసాద్, డీఎన్‌టీ గణేష్, పి.ప్రవీణ్‌బాబు, టి.రవితేజ, టి.లక్ష్మణ్‌రాజు, కె.సురేష్, జి.నందకుమార్, వి.శ్రీనివాసరావు, డి.ఆకాష్, పి.మహేష్, ఎన్‌.హరికృష్ణ, ఎస్‌.వినయ్, ఎ.శివరామకృష్ణ, జె.రవితేజ, పూర్ణగణేష్, స్టాండ్‌బైగా బి.లక్ష్మీనరసింహ, ఎస్‌.రాహుల్, వి.రవికుమార్‌ స్థానం సాధించారు.
బాలికల విభాగంలో : కె.మనీషా, యు.శిరీషా, ఎన్‌.సాహితీ, కె.నళిని, ఎన్‌.నందిని, సీహెచ్‌ మానస, పి.మాధురిశ్రీ, పి.పద్మప్రణిత, బి.కోమలి, టి.ప్రత్యూష, టి.రాజేశ్వరి, ఆర్‌.కళ్యాణి, ఎల్‌.నాగమాధురి, వి.నవ్య, ఎస్‌.దేవిశ్రీ, టి.జయశ్రీ, స్టాండ్‌బైగా సీహెచ్‌ లావణ్య, టి.కనకదుర్గ, పి.సునీత ఎంపికయ్యారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement