రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
చీకటిగూడెం(కేతేపల్లి): మండలంలోని చీకటిగూడెంల శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఆటోను కారు డీకొట్టిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Aug 17 2016 1:09 AM | Updated on Aug 30 2018 4:07 PM