ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం మంగళవారం జరగాల్సిన ఇంటర్వూలను కృష్ణా పుష్కరాల కారణంగా వాయి దా వేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చింతా రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వూ్య తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఆర్టీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల ఇంటర్వూలు వాయిదా
Aug 7 2016 12:02 AM | Updated on Aug 20 2018 6:18 PM
రాజమహేంద్రవరం సిటీ : ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం మంగళవారం జరగాల్సిన ఇంటర్వూలను కృష్ణా పుష్కరాల కారణంగా వాయి దా వేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చింతా రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వూ్య తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement