కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కస్తూరిబా, రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీలోగా రేడియో ఓరియంటేషన్ ట్రాన్స్‌మిషన్(ఆర్‌ఓటీ)ను ఏర్పాటు చేసుకోవాలని డీఈఓ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో సూచించారు. ఆర్‌ఓటీలు కలిగి ఉన్న పాఠశాలల్లో సెటాప్ బాక్స్‌లు అమర్చుకోవాలని సూచించారు.
10 లోగా ఆర్‌వోటీలు ఏర్పాటు చేసుకోవాలి
Sep 4 2016 9:25 PM | Updated on Sep 4 2017 12:18 PM
కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కస్తూరిబా, రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీలోగా రేడియో ఓరియంటేషన్ ట్రాన్స్‌మిషన్(ఆర్‌ఓటీ)ను ఏర్పాటు చేసుకోవాలని డీఈఓ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో సూచించారు. ఆర్‌ఓటీలు కలిగి ఉన్న పాఠశాలల్లో సెటాప్ బాక్స్‌లు అమర్చుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసుకునే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను వినియోగించుకోవాలని సూచించారు.
Advertisement


