గుంటూరు జిల్లాలోలో రోడ్డు ప్రమాదం | road accident in tadepalli | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలోలో రోడ్డు ప్రమాదం

Oct 5 2015 6:27 AM | Updated on Aug 30 2018 3:56 PM

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

తాడేపల్లి: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఇతర ప్రయాణీకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement