హంసకు హంగులు
విజయదశమి రోజున శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు కృష్ణానదిలో విహరించేందుకు హంస వాహనం సిద్ధమవుతోంది. దశమికి ఇక మూడు రోజులే గడువు మిగిలి ఉండటంతో హంస వాహన నిర్మాణం వేగంగా సాగుతోంది.
Oct 8 2016 9:46 PM | Updated on Sep 4 2017 4:40 PM