ఏపీలో జులై 7న రంజాన్‌ ప్రభుత్వ సెలవు | Public holiday on July 7 in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో జులై 7న రంజాన్‌ ప్రభుత్వ సెలవు

Jul 5 2016 11:20 PM | Updated on Aug 18 2018 8:08 PM

పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకుని జులై 7న ప్రభుత్వ సెలవుగా ఏపీ ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది.

హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకుని జులై 7 (గురువారం) నాడు ప్రభుత్వ సెలవుగా ఏపీ ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement