రాయలచెరువులో గర్భిణి మృతి | pregnant dies in rayalacheruvu | Sakshi
Sakshi News home page

రాయలచెరువులో గర్భిణి మృతి

Feb 15 2017 11:05 PM | Updated on Sep 5 2017 3:48 AM

యాడికి మండలం రాయలచెరువులో మంజుల (60) అనే తొమ్మిది నెలల గర్భిణికి మంగళవారం రాత్రి మృతి చెందింది.

యాడికి (తాడిపత్రి) : యాడికి మండలం రాయలచెరువులో మంజుల (60) అనే తొమ్మిది నెలల గర్భిణికి మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. మంజులకు వెక్కిళ్లు ఎక్కువగా రావడంతో శ్వాస తీసువడానికి ఇబ్బంది పడింది. కుటుంబ సభ్యులు తాడిపత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. 

Advertisement
 
Advertisement
Advertisement