హైఓల్టేజీతో కాలిన విద్యుత్‌ పరికరాలు | power material vandalised of hivoltage | Sakshi
Sakshi News home page

హైఓల్టేజీతో కాలిన విద్యుత్‌ పరికరాలు

Oct 15 2016 10:38 PM | Updated on Sep 4 2017 5:19 PM

మండల పరిధిలోని గొట్లూరులో శనివారం గహాలకు హైఓల్టేజీతో విద్యుత్‌ పరికరాలు ధ్వంసం అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మవరం రూరల్‌ : మండల పరిధిలోని గొట్లూరులో శనివారం గహాలకు హైఓల్టేజీతో  విద్యుత్‌ పరికరాలు ధ్వంసం అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా గహాలకు 200 నుంచి 220 దాకా ఓల్టేజీ ఉంటుంది. అయితే  ఏకంగా 500 ఓల్టేజీ రావడంతో ఫ్రిజ్‌లు, కూలర్‌లు, సెల్‌ఫోన్లు, టీవీలు తదితర వస్తువులు కాలిపోయాయి. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement