ఇక విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు | panchayathi labours demands solved | Sakshi
Sakshi News home page

ఇక విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు

Aug 13 2015 7:20 PM | Updated on Aug 30 2019 8:24 PM

ఎట్టకేలకు తెలంగాణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి.

హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. గురువారం మంత్రి కేటీఆర్తో కార్మికులు సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రెండు నెలల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉందని అన్నారు. గ్రామజ్యోతి పథకంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement