రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

May 6 2016 11:04 AM | Updated on Apr 3 2019 7:53 PM

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లపూడి గ్రామంలో విజ్ఞాన్ వర్సిటీ వద్ద శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ఓ వాహనం ఢీకొంది.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లపూడి గ్రామంలో విజ్ఞాన్ వర్సిటీ వద్ద శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ఓ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన గొర్రెల వ్యాపారిగా పోలీసులు గుర్తించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement