బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ | Minister visited victims families | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ

Aug 2 2016 7:14 PM | Updated on Apr 6 2019 8:55 PM

వంగ లింగమ్మ కుటుంబీకులకు పరామర్శిస్తున్న హరీశ్‌రావు - Sakshi

వంగ లింగమ్మ కుటుంబీకులకు పరామర్శిస్తున్న హరీశ్‌రావు

వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను మంగళవారం మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు.

సిద్దిపేట జోన్‌: వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను మంగళవారం మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. సిద్దిపేట మండలం రంగధాంపల్లిలో ఇటీవల మృతి చెందిన నిమ్మ సిద్దారెడ్డి, వంగ లింగమ్మ కుటుంబాలను మంత్రి కలిశారు. అనంతరం ఎన్సాన్‌పల్లికి వెళ్లారు. టీఆర్‌ఎస్‌ ఉప సర్పంచ్‌ అల్లం ఎల్లయ్యను పరామర్శించారు. సర్పంచ్‌ తండ్రి అంతయ్య ఇటీవల మృతి చెందారు. అనంతరం సిద్దిపేటలోని 20వ వార్డు కౌన్సిలర్‌ జావెద్‌ను కలిశారు. ఇటీవల కౌన్సిలర్‌ తల్లి చనిపోయింది. కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement