దామరచర్ల మండలం వాడపల్లి శ్రీమీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన లడ్డూ ప్రసాదం వేలం పాట రూ.14.50 లక్షలు పలికింది.
(దామరచర్ల) : దామరచర్ల మండలం వాడపల్లి శ్రీమీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన లడ్డూ ప్రసాదం వేలం పాట రూ.14.50 లక్షలు పలికింది. సోమవారం పుష్కరాల్లో భక్తులకు లడ్డూ, పులిహోరా అందించేందుకు వేలం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కొందూటి సిద్ధయ్య, ఇన్స్‌పెక్టర్ రమేష్, మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి, తిరుమలరెడ్డి పాల్గొన్నారు.