వృథాగా పోతున్న కృష్ణా జలాలు
కట్టంగూర్ : మండలంలోని ముత్యాలమ్మగూడెం శివారులోని సవుళ్లగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారి పక్కనే కృష్ణా జలాలు గత రెండు నెలలుగా వృథాగా పోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
Aug 17 2016 1:13 AM | Updated on Sep 4 2017 9:31 AM