నాలుగు రోజులుగా వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సీఎం శుక్రవారం 2 గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
నాలుగు రోజులుగా వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సీఎం శుక్రవారం 2 గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆయన ఫాంహౌస్‌కు వచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి బొప్పాయి పంట సాగును పరిశీలించారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులపై ఆరా తీశారు. శుక్రవారం మధ్యహ్నం 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వెళ్లారు. శనివారం తిరిగి వస్తారని సమాచారం.