కేంద్రానికి జేసీ ప్రభాకర్ వార్నింగ్ | jc prabhakar reddy warns union govt | Sakshi
Sakshi News home page

కేంద్రానికి జేసీ ప్రభాకర్ వార్నింగ్

Aug 27 2015 8:28 PM | Updated on Mar 23 2019 9:10 PM

కేంద్రానికి జేసీ ప్రభాకర్ వార్నింగ్ - Sakshi

కేంద్రానికి జేసీ ప్రభాకర్ వార్నింగ్

తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర విభజన వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఇచ్చే ప్యాకేజీలో తమ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమకు న్యాయం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement