24 నుంచి అంతర్జాతీయ మారథాన్‌ | international marathon from 24 | Sakshi
Sakshi News home page

24 నుంచి అంతర్జాతీయ మారథాన్‌

Jan 20 2017 12:03 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం న్యూసిటీ : రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల అభ్యున్నతి కోసం అనంతపురంలో ఈ నెల 24 నుంచి రెండురోజుల పాటు అంతర్జాతీయ రిలే అల్ట్రా మారథాన్‌ నిర్వహిస్తోంది.

అనంతపురం న్యూసిటీ : రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల అభ్యున్నతి కోసం అనంతపురంలో ఈ నెల 24 నుంచి రెండురోజుల పాటు అంతర్జాతీయ రిలే అల్ట్రా మారథాన్‌ నిర్వహిస్తోంది. స్పెయిన్‌ దేశానికి చెందిన జువాన్‌ మాన్యువల్‌ ఆధ్వర్యంలో ఈ మారథాన్‌ జరుగనుంది. గతేడాది ఆయనొక్కడే 140 కిలో మీటర్లు పరుగెత్తాడు. ఈ సారి 48 మంది సభ్యులతో మారథాన్‌ చేపడుతారు. రూ.18 లక్షలు సమకూర్చేందుకు 35 మంది స్పెయిన్‌ దేశస్తులు, 15 మంది ‘అనంత’వాసులు మారథాన్‌లో పరుగెత్తనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement