మెరుగు పడుతున్న కౌలాస్‌ నాలా నీటి మట్టం | inflow in koulas project | Sakshi
Sakshi News home page

మెరుగు పడుతున్న కౌలాస్‌ నాలా నీటి మట్టం

Jul 24 2016 10:44 PM | Updated on Oct 17 2018 6:06 PM

మెరుగు పడుతున్న కౌలాస్‌ నాలా నీటి మట్టం - Sakshi

మెరుగు పడుతున్న కౌలాస్‌ నాలా నీటి మట్టం

జుక్కల్‌ మండలంలో కౌలాస్‌ నాలా ప్రాజెక్ట్‌ నీటి మట్టం పెరిగింది. ఎగువ భాగం నుంచి ఇన్‌ఫ్లో రావడంతో నీటి మట్టం 454 మీటర్ల నుంచి 454.9 మీటర్లకు చేరినట్లు ప్రాజెక్ట్‌ జెఈ గజానన్‌ తెలిపారు.

జుక్కల్‌ : జుక్కల్‌ మండలంలో కౌలాస్‌ నాలా ప్రాజెక్ట్‌ నీటి మట్టం పెరిగింది. ఎగువ భాగం నుంచి ఇన్‌ఫ్లో రావడంతో నీటి మట్టం 454 మీటర్ల నుంచి 454.9 మీటర్లకు చేరినట్లు ప్రాజెక్ట్‌ జెఈ గజానన్‌ తెలిపారు. కౌలాస్‌ నాలా ప్రాజెక్ట్‌ ప్రాంతంతో 5 సెం.మీ వర్షపాతం నమోదు కాగా జుక్కల్‌ మండలంలోని ఇతర ప్రాంతాలలో 8 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు పేర్కొన్నారు. ఎగువ భాగం నుంచి 80 క్యూసెక్కుల వరద వస్తోందని తెలిపారు. మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలలో కురిసిన వర్షానికి ప్రాజెక్ట్‌లో నీరు వచ్చి చేరుతోందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement