వృద్ధులకు ఆర్థికసాయం | helps to old woman | Sakshi
Sakshi News home page

వృద్ధులకు ఆర్థికసాయం

Jul 26 2016 11:20 PM | Updated on Sep 4 2017 6:24 AM

వృద్ధులకు ఆర్థికసాయం

వృద్ధులకు ఆర్థికసాయం

స్థానిక మేళాపురంలోని 34వ వార్డులో అనాథలుగా ఉన్న వృద్ధులకు ఇంటి మరమ్మతుల కోసం వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ శివ మంగళవారం ఆర్థిక సాయం చేశారు.

హిందూపురం అర్బన్‌ : స్థానిక మేళాపురంలోని 34వ వార్డులో అనాథలుగా ఉన్న వృద్ధులకు ఇంటి మరమ్మతుల కోసం వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ శివ మంగళవారం ఆర్థిక సాయం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వృద్ధుల ఇంటి పైకప్పు దెబ్బతిని వర్షపు నీరు ఇంట్లోకి కారుతోంది. దీంతో మరమ్మతుల కోసం ఆర్థిక సాయంగా రూ.5 వేల నగదు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మహబూబ్‌బాష తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement