కమిషనర్‌గా హరినారాయణన్ బాధ్యతల స్వీకరణ
నగర ప్రజల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జీవీఎంసీ నూతన కమిషనర్ ఎం.హరినారాయణన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Jul 28 2016 1:14 AM | Updated on Sep 4 2017 6:35 AM