రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ఆత్మకూర్ (ఎస్) : రెండేళ్ల కేసీఆర్ పాలన అన్నిరంగాల్లో విఫలమైందని.. ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పటేల్ రమేష్‌రెడ్డి విమర్శించారు.
Published Thu, Sep 15 2016 11:27 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM