పారిశుద్ధ్య పనులకు నిధులు కేటాయించాలి
కొండకిందిగూడెం (కేతేపల్లి) : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు.
Aug 28 2016 12:27 AM | Updated on Sep 4 2017 11:10 AM