మండలంలోని పాండ్వాపూర్ గ్రామ సమీపంలోని 727 కంపార్టుమెంటు పరిధిలో రిజర్వు ఫారెస్టు భూమిలో అనుమతి లేకుండా పొరకలు తొలగించిన 16 మంది గిరిజనులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్వో నాగయ్య తెలిపారు.
అటవీ చట్టం కింద 16 మందిపై కేసు
Jul 19 2016 10:16 PM | Updated on Sep 26 2018 5:59 PM
కడెం : మండలంలోని పాండ్వాపూర్ గ్రామ సమీపంలోని 727 కంపార్టుమెంటు పరిధిలో రిజర్వు ఫారెస్టు భూమిలో అనుమతి లేకుండా పొరకలు తొలగించిన 16 మంది గిరిజనులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్వో నాగయ్య తెలిపారు. టైగర్‌జోన్ పరిధిలోని ఈ ప్రాంతంలో గిరిజనులు భూమిని సాగు చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ మేరకు వారిపై అటవీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Advertisement
Advertisement