యువకులు నిలబెట్టిన చెట్టుమ్రాను
వృక్షో రక్షతి రక్షితః.. అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని దీని అర్థం. అందుకే తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ యువకులు 120 సంవత్సరాల వయసున్న ఈ మర్రి చెట్టును బతికించేందుకు శనివారం తీవ్రంగా కృషి చేశారు.
Sep 17 2016 8:48 PM | Updated on Jul 11 2019 8:55 PM