‘ముద్రగడకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత’ | followers outraged on Mudragada arrest | Sakshi
Sakshi News home page

‘ముద్రగడకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత’

Jun 9 2016 5:56 PM | Updated on Jul 30 2018 7:57 PM

ముద్రగడ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి.

ముద్రగడ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నగర కాపునాడు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపునాడు అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే రంగాను కోల్పోయాం.. ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేం.. ఆయనకు ఏమైనా అయితే.. సహించేదిలేద’ని హెచ్చారించారు. మరో వైపు ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా విజయవాడలోని పలు జంక్షన్‌లలో రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement