గోరఖ్‌పూర్ ఎక్స్ప్రెస్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
కర్నూలు: గోరఖ్‌పూర్ ఎక్స్ప్రెస్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన మనవపాడు-ఆలంపూర్ మధ్య జరిగింది. రైలును ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు. సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.