దుర్గాదేవి ఆలయంలో చోరీ | durga devi alayamlo chori | Sakshi
Sakshi News home page

దుర్గాదేవి ఆలయంలో చోరీ

Sep 24 2016 12:21 AM | Updated on Sep 29 2018 5:55 PM

మండలంలోని రామన్నగూడెం గ్రామపరిధిలోని దుర్గాదేవి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దుర్గాదేవి మీద ఉన్న రూ. 50 వేల విలువచేసే బంగారు, వెండి ఆభరాణాలతో పా టు ఆలయంలోని సీలింగ్‌ ఫ్యాన్ ఎత్తుకెళ్లారు. ఆలయం ముందున్న హుండీని పగులగొట్టి డబ్బులను అపహరించారు.

నెల్లికుదురు : మండలంలోని రామన్నగూడెం గ్రామపరిధిలోని దుర్గాదేవి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి  దుర్గాదేవి మీద ఉన్న రూ. 50 వేల విలువచేసే బంగారు, వెండి ఆభరాణాలతో పా టు ఆలయంలోని సీలింగ్‌ ఫ్యా¯ŒS ఎత్తుకెళ్లారు. ఆలయం ముందున్న హుండీని పగులగొట్టి డబ్బులను అపహరించారు. శుక్రవారం పూజకు వెళ్లిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారమివ్వడంతో వారు ఎస్సై రాజుకుమార్‌కు ఫిర్యాదు చేయగా ఆలయానికి వెళ్లి పరిశీలించారు. దొంగలను పట్టుకొని చర్య తీసుకోవాల ని సర్పంచ్‌ కనకం హైమావతి, ఎంపీటీసీ పాశం వీరయ్య, గోపాల్‌రెడ్డి, రమేష్‌ కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement