
శునకంపై వానర ప్రేమ
కుక్క పిల్లను కోతి తీసుకెళ్తున్న దృశ్యమిది.
కొద్దిదూరం వెళ్లిన తర్వాత దాన్ని సురక్షితంగా వదిలేయడం గమనార్హం. ఈ సంఘటనను పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
Sep 11 2016 11:38 AM | Updated on Sep 29 2018 4:26 PM
శునకంపై వానర ప్రేమ
కుక్క పిల్లను కోతి తీసుకెళ్తున్న దృశ్యమిది.