ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.
	విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం సెలవు దినం కావడంతో భక్తులు కనకదుర్గ అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి పెరిగిపోవడంతో.. అంత్రాలయ దర్శనం రద్దు చేశారు. ప్రస్తుతం అమ్మవారి సర్వధర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
