యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోయాయి.
Sep 18 2016 10:17 PM | Updated on Sep 4 2017 2:01 PM