ఎస్కేయూలో 8 నుంచి దసరా సెలవులు | dasara holidays from 8th in skuniversity | Sakshi
Sakshi News home page

ఎస్కేయూలో 8 నుంచి దసరా సెలవులు

Sep 30 2016 9:28 PM | Updated on Jul 29 2019 6:03 PM

శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలకు ఈనెల 8 నుంచి 16 వరకు దసరా సెలవులు నిర్ధేశించినట్లు ప్రిన్సిపాల్‌ ఆచార్య సీఎన్‌ కష్ణానాయక్‌ శుక్రవారం తెలిపారు.

ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలకు ఈనెల 8 నుంచి 16 వరకు దసరా సెలవులు నిర్ధేశించినట్లు ప్రిన్సిపాల్‌ ఆచార్య సీఎన్‌ కష్ణానాయక్‌ శుక్రవారం తెలిపారు. అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌ ప్రకారం సెలవులు ప్రకటించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement