మద్యం మత్తులో కానిస్టేబుళ్ల వీరంగం | conistables drive a car and damages others vehicle | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కానిస్టేబుళ్ల వీరంగం

Sep 6 2015 8:27 AM | Updated on Mar 19 2019 9:03 PM

మద్యం మత్తులో కానిస్టేబుళ్లు బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మణుగూరులో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది.

మణుగూరు : మద్యం మత్తులో కానిస్టేబుళ్లు బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మణుగూరులో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. విపరీతంగా మద్యం సేవించిన కానిస్టేబుళ్లు.. తమ ఇష్టమైన రీతిలో కారును నడపడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బాధితులు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నుంచి ఎటువంటి స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement