కర్నూలు(టౌన్): సంస్కరణల పేరుతో బ్యాంకులను నిర్వీర్యం చేసే చర్యలను నిరసిస్తూ ఈనెల 29 న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు జిల్లా బ్యాంకు ఎంప్లాయిస్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇ. నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కర్నూలు(టౌన్): సంస్కరణల పేరుతో బ్యాంకులను నిర్వీర్యం చేసే చర్యలను నిరసిస్తూ ఈనెల 29 న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు జిల్లా బ్యాంకు ఎంప్లాయిస్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇ. నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మెలో భాగంగా బుధవారం స్థానిక ఇండియన్ బ్యాంకు వద్ద ఉన్న హర్ష రెసిడెన్సిలో అన్ని యూనియన్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.