విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ ఆగడం | auto driver held for molesting girl student | Sakshi
Sakshi News home page

విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ ఆగడం

Feb 7 2017 8:27 PM | Updated on Sep 5 2017 3:09 AM

విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నారాయణగూడలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నారాయణగూడ మేల్కోటే పార్కు వద్ద చోటు చేసుకుంది. విద్యార్థినిని బలవంతంగా ఆటో ఎక్కించుకునేందుకు ఆటోడ్రైవర్ ప్రయత్నించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించారు.

ఆటో నంబరు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోకిరీల ఆగడాలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement