యువతిపై సామూహిక అత్యాచారం | Young Girl Molested By Auto Driver And His Friends In Guntur | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారం

Jun 22 2018 12:51 PM | Updated on Aug 24 2018 2:36 PM

Young Girl Molested By Auto Driver And His Friends In Guntur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గుంటూరు : యువతిని కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లాలోని నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. నల్లచెరువుకు చెందిన యువతిని కిడ్నాప్‌ చేసిన రఫీ అనే ఆటో డ్రైవర్‌ స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. కీచకుల బారినుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతినిల ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement