ఆడబిడ్డను సాకలేం.. తీసుకోండి | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డను సాకలేం.. తీసుకోండి

Published Tue, May 29 2018 10:50 AM

Parents who gave the girl child to ICDS officersవ - Sakshi

ఇబ్రహీంపట్నం : ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆడబిడ్డను సాకలేమని తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్‌ ఆధికారులను సోమవారం ఆశ్రయించారు. కూలీ పని చేసుకుని జీవించే మంచాల మండలం బండలేమూర్‌ గ్రామానికి చెందిన పత్లోత్‌ శోభ, పాండు దంపతులకు మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించింది. అప్పటికే ఉన్న ఇద్దరు ఆడబిడ్డలతోపాటు మరో బిడ్డ పుట్టడంతో సాకలేమని భావించిన ఆ తల్లిదండ్రులు స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని సంప్రదించి ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement