డ్రంకెన్‌ డ్రైవర్‌కు ట్రాఫిక్‌ విధులు

Drunken Driver Got Punishment By Shadnagar High Court - Sakshi

షాద్‌నగర్‌ టౌన్‌: మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడిన ఓ డ్రైవర్‌కు షాద్‌నగర్‌ కోర్టు 2 గంటలు ట్రాఫిక్‌ విధులు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద కడ్తాల్‌కు చెందిన నర్సింలు మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడు. గురువారం షాద్‌నగర్‌ కోర్టులో హాజరుపరచగా.. జడ్జి అతడికి 2 గంటలు ట్రాఫిక్‌ విధులు నిర్వహించాలని శిక్ష విధించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top