ఆదాయపన్ను కేసుల పరిష్కారానికి మరో నెల గడువు

One More Month Extended To Settle Income Tax Cases Says CBDT - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపన్ను అపరాధముల పరిష్కారానికి పన్ను చెల్లింపుదారులకు మరి కొంత సమయం లభించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన గడువును జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) శుక్రవారం ప్రకటన చేసింది. ఈ పథకాన్ని గతేడాది సెప్టెంబర్‌లో తీసుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా చేయని తప్పుల పరిష్కారానికి అవకాశం ఇవ్వడం ద్వారా.. కోర్టుల్లో అపరిష్కృత కేసుల భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు సీబీడీటీ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top