ఐటీ పరిశ్రమ సంస్థ నాస్కామ్ నిర్వహించే మూడో ఎడిషన్ 'ఇనోట్రెక్' ప్రొగ్రామ్ కు భారత్ నుంచి 39 స్టార్టప్ కంపెనీలు సెలక్ట్ అయ్యాయి. ఈ ప్రొగ్రామ్ మే 2 నుంచి 7 వరకూ అమెరికాలో నాస్కామ్ నిర్వహిస్తుంది. కొత్తగా వ్యాపారం నిర్వహించే టెక్ వ్యాపారవేత్తలకు పెట్టుబడిదారులను కలిసే అవకాశం, అనుభవజ్ఞుల నుంచి వ్యాపార నైపుణ్యాలను నేర్చుకునే సౌకర్యం ఈ ప్రొగ్రామ్ ద్వారా స్టార్టప్ లకు నాస్కామ్ అందిస్తుంది.
టెక్నాలజీ సంస్థలకు మారుపేరుగా ఉన్న సిలికాన్ వ్యాలీ నుంచి అనుభవజ్ఞులు, కార్పొరేషన్లు ఈ ప్రొగ్రామ్ లో పాలుపంచుకుంటున్నారని నాస్కామ్ 10,000 స్టార్టప్ ల సీనియర్ డైరెక్టర్ రజత్ టాండన్ తెలిపారు. భారత్ లో కొత్తగా ఏర్పాటుచేయబోయే సంస్థలు గ్లోబల్ గా ఎలా ఎదగాలి...ఆ కార్పొరేషన్లతో పొత్తు ఏర్పాటుచేసుకుని పోటీతత్వ ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. స్పెక్ట్రమ్ ఇంటర్నెట్, గేమింగ్, హెల్త్ కేర్, ఫిన్ టెక్, స్పోర్ట్స్ టెక్ స్టార్టప్ లను తాము ఈ ప్రొగ్రామ్ కు ఎంపికచేసుకున్నామని తెలిపారు. గ్లోబల్ గా ఈ ప్రొడక్ట్స్ కు డిమాండ్ అధికంగా ఉంటుందని, గొప్ప వ్యక్తుల్ని కలవడానికి సిలికాన్ వ్యాలీ ఓ మంచి అవకాశమన్నారు. మొదటి ఏడాదిలో 25 స్టార్టప్ లు, గతేడాది 34 స్టార్టప్ లను, ఈ ఏడాది 39 స్టార్టప్ లను ఈ ప్రొగ్రామ్ కు నాస్కామ్ ఎంపికచేసుకుంది.
నాస్కామ్ ఇనోట్రెక్ కు 39 స్టార్టప్ లు ఎంపిక
Published Mon, Apr 25 2016 4:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement