మిస్త్రీ వ్యాఖ్యలు నిజం కావు: ఎఫ్సీ కోహ్లీ | Mistry's comments on proposal to sell TCS to IBM incorrect: F.C. Kohli | Sakshi
Sakshi News home page

మిస్త్రీ వ్యాఖ్యలు నిజం కావు: ఎఫ్సీ కోహ్లీ

Nov 24 2016 1:30 AM | Updated on Sep 4 2017 8:55 PM

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను రతన్ టాటా ఒకప్పుడు ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారంటూ ఆ గ్రూపు మాజీ...

ముంబై:  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను రతన్ టాటా ఒకప్పుడు ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారంటూ ఆ గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలను టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ ఎఫ్‌సీ కోహ్లీ కొట్టిపారేశారు. ‘‘టీసీఎస్‌ను ఐబీఎంకు విక్రరుుంచే విషయమై నిర్దిష్ట సమయం చెప్పకుండా మిస్త్రీ చేసిన వ్యాఖ్యలు నిజం కావు’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement