ప్రమాద మృతులకు వైఎస్సార్సీపీ నివాళి | ysrcp consoles godavari kills | Sakshi
Sakshi News home page

ప్రమాద మృతులకు వైఎస్సార్సీపీ నివాళి

Jun 13 2015 6:23 PM | Updated on May 29 2018 4:18 PM

ధవళేశ్వరం వద్ద గోదావరిలో పడి మృతి చెందిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.

విశాఖపట్టణం: ధవళేశ్వరం వద్ద గోదావరిలో పడి మృతి చెందిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతోపాటు వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. అంతకుముందు మృతదేహాలను శనివారం సాయంత్రం వ్యాన్లలో అచ్యుతాపురం మండలం మోసయ్య పేటకు తీసుకురాగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement