వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నం! | Wardannapet Congress candidate attempt suicide | Sakshi
Sakshi News home page

వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నం!

Apr 29 2014 2:39 PM | Updated on Mar 18 2019 9:02 PM

వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నం! - Sakshi

వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నం!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు.

వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన శ్రీధర్ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన స్థానిక ఆస్పత్రికి తరలించారు.  
 
శ్రీధర్ వర్ధన్నపేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆర్ధికంగా చితికి పోయిన శ్రీధర్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయలేకనే ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
 
అంతేకాక ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూడా ముదంజలో ఉన్నాడని.. ఓటమి తప్పదనే కారణంతో ఆత్మహత్యాకారణమై ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే శ్రీధర్ ఆత్మాహత్యాయత్నానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement