అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | The person killed in a suspicious state | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Feb 12 2016 8:35 AM | Updated on Nov 6 2018 7:56 PM

నగరంలోని ఎల్‌బీనగర్ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.

నగరంలోని ఎల్‌బీనగర్ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనపడుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement