టీడీపీ సభలో తమ్ముళ్ల వీరంగం | Telugudesam party activists ride on Media | Sakshi
Sakshi News home page

టీడీపీ సభలో తమ్ముళ్ల వీరంగం

Jan 25 2014 6:45 PM | Updated on Mar 22 2019 6:16 PM

తెలుగుదేశం పార్టీ నాయకులు 'బ్రింగ్ బ్యాక్‌ బాబు' పేరుతో కూకట్‌పల్లిలో నిర్వహించిన సభలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో పాటు తెలుగు తమ్ముళ్లు వీరంగంతో హడలెత్తించారు.

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నాయకులు 'బ్రింగ్ బ్యాక్‌ బాబు' పేరుతో కూకట్‌పల్లిలో నిర్వహించిన సభలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో పాటు తెలుగు తమ్ముళ్లు వీరంగంతో హడలెత్తించారు.
 

ఓ వాలంటీర్కు విద్యుత్‌షాక్‌ కొట్టడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇదే సభలో టీడీపీ కార్యకర్తలు సృష్టించారు. మీడియా ప్రతినిధులపై తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement