యువతి బలవన్మరణం | Teenager commits suicide | Sakshi
Sakshi News home page

యువతి బలవన్మరణం

Nov 6 2015 2:47 PM | Updated on Apr 7 2019 4:36 PM

నిద్ర మాత్ర లు మింగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం చీమలగూడలో శుక్రవారం ఉదయం జరిగింది.

గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : నిద్ర మాత్ర లు మింగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం చీమలగూడలో శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన సంధ్య(18)  చదువు మధ్యలోనే వదిలేసి  ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement