ఘనంగా ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు | Shakambari utsavalu started in kanakadurga temple in Vijayawada | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు

Jul 25 2018 8:05 AM | Updated on Jul 25 2018 8:14 AM

Shakambari utsavalu started in kanakadurga temple in Vijayawada - Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు.

మూడు రోజులకు కలిసి సుమారు 40 టన్నుల కూరగాయలను ఈ మహోత్సవాలకు వినియోగించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా కదంబ ప్రసాద వితరణ చేయనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement