మక్కువలో చోరీ | Robbery in Makkuva | Sakshi
Sakshi News home page

మక్కువలో చోరీ

Sep 4 2015 4:09 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఓ ఇంట్లో చొరబడిన వ్యక్తులు బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన విజయనగరం జిల్లా మక్కువలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

మక్కువ (విజయనగరం) : ఓ ఇంట్లో చొరబడిన వ్యక్తులు బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన విజయనగరం జిల్లా మక్కువలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పాత స్టేట్‌ బ్యాంకు వీధిలో నివాసముండే బంగారయ్య..  పని నిమిత్తం శనివారం కుటుంబంతో కలసి బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి తులం బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement